Agniveers died | మహారాష్ట్రలోని నాసిక్‌లో గురువారం జరిగిన ఫైరింగ్ ప్రాక్టీస్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రాక్టీస్ సందర్భంగా ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి షెల్ మిస్‌ఫైర్ కావడంతో ఇద్దరు ఆర్మీ అగ్నివీరులు మరణించారు.
Agniveers | మహారాష్ట్ర నాసిక్ (Nashik)లో ఇద్దరు అగ్నివీరులు (Agniveers) ప్రాణాలు కోల్పోయారు. శిక్షణ సమయంలో ఫైరింగ్ (Firing Practice) చేస్తుండగా.. గురి తప్పి తూటాలు దూసుకెళ్లాయి.