firecracker factory blast | బాణసంచా కర్మాగారంలో పేలుడు జరిగింది. (firecracker factory blast) పేలుడు ధాటికి రెండస్తుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ సంఘటనలో ఐదుగురు వలస కూలీలు మరణించారు. సుమారు 30 మంది గాయపడ్డారు.
Man’s firecracker stunt | పెళ్లి వేడుకలో పాల్గొన్న మద్యం తాగిన వ్యక్తి అతిగా ప్రవర్తించాడు. కాలుతున్న పటాకుల పెట్టెను తలపై పెట్టుకుని డ్యాన్స్ చేశాడు. క్రాకర్స్ మంటలు అతడి దుస్తులకు అంటుకోవడంతో దానిని కిందపడేశాడు. �
విశాఖ-తిరుమల ఎక్స్ప్రెస్లో టపాసుల శబ్దం కలకలం సృష్టించింది. తుని స్టేషన్లో రైలు ఆగిన సమయంలో ఎస్3 బోగిలో టపాసులు పేలి పొగలు, శబ్దం వచ్చాయి. పేలుళ్లతో ప్రయాణికులు ఆందోళన చెందారు.
పటాకుల కంపెనీ| తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని విరుధునగర్ జిల్లా శివకాశీ సమీపంలోని తయిల్పట్టిలో అక్రమంగా పటాకులు తయారు చేస్తున్న ఓ కంపెనీలో పేలుళ్లు సంభవించాయి.