ముల్కనూరు మహిళా సహకార డెయిరీ సభ్యులు మరింత ఆర్థిక ప్రగతి సాధించాలని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షులు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఆకాంక్షించారు.
Vinod Kumar | వెనకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి(Financial Development) కోసం మొదటి మెట్టుగా బీసీ బంధును ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు(Planning Board Vice Chairman) బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.