1975లో వచ్చిన ‘నిశాంత్' సినిమా ద్వారా సినీరంగంలోకి ప్రవేశించారు ప్రఖ్యాత నటుడు నసీరుద్దీన్ షా. గత ఏడాది సెప్టెంబర్‌కి సినీనటుడిగా 50ఏండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారాయన.
Actor Suman | సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని తనకు తల్లిదండ్రుల పుణ్యం, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఆయన చూపిన దారిలో విజయవంతంగా నడుస్తున్నానని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు.