వానకాలం సాగు రైతులకు భారంగా మారనున్నది. ఒకవైపు పెరిగిన ఎరువుల ధరలు.. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రత్యక్షంగా.. పరోక్షంగా వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నాయి. ఇంటిల్లిపాది ఆరుగాలం కష్టించినా ఫలితం ల�
ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలు, ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులపై ఇప్పుడు ఎరువుల ధరల పెరుగుదలతో మరో భారం పడుతుంది. డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువుల�