మండలంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏ కాలనీలో చూసినా గుంపులుగుంపులుగా దర్శనమిస్తూ కనబడిన వారి వెంటపడుతున్నాయి. పలు గ్రామాల్లో వీధి కుక్కలను చూస్తే చాలు పిల్లలు , వృద్ధులు జంకుతున్నారు.
ముంబై: వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నందుకు ఒక మహిళకు రెసిడెన్సియల్ సొసైటీ రూ.8 లక్షల జరిమానా విధించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. ఎన్ఆర్ఐ హౌసింగ్ కాంప్లెక్స్‌లో 40కు పైగా భవనాలున్నాయి