Fawad Ahmed | ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ (Australian Cricketer) ఫవాద్ అహ్మద్ (Fawad Ahmed) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన నాలుగు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు (Death Of 4-Month Old Son). ఈ విషయాన్ని ఫవాద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.