కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి సౌకర్యం లేకపోవడంతో వానకాలంలో అధికంగా పంటలు సాగవుతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీ�
రైతుల అకాల మరణంతో చితికిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలిచే రైతుబీమా పథకం అమలుకు గండం ఏర్పడింది. మరో మూడు రోజుల్లో ప్రస్తుత పాలసీ గడువు ముగియనున్నది.