Collector Vijayendira Boi | మహబూబ్నగర్ రూరల్ మండలం కోటకద్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా అప్పాయపల్లి వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మండలంలోని గొరిట పీఏసీసీఎస్లో గురువారం విచారణ కోసం వచ్చిన సహకార సంఘం అధికారులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసిస్టెంట్ రిజిస్ట్రార్ అంజమ్మ, సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ పురుషోత్తంర�