వానలు లేక పంటలు పోతున్నయ్.. కరెంటియ్యకపోతే ఎట్లా? అని రైతులు కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. కరెంట్ లేక.. నీళ్లు అందక చేతికందాల్సిన పంటలు కండ్ల ముందే ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నా
వడ్లు తెచ్చి 40 రోజులు కావస్తున్నా ఇంకా కాంటా చేయడం లేదని మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్ రైతులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. మృగశిర కార్తె సమీపిస్తున్నా.. ఇంకా కొనుగోలు కేంద్రంలోనే వడ్లు అ�