ఒక్క జాబ్ సాధించాలంటేనే అష్టకష్టాలు పడుతున్న ఈ రోజుల్లో పేద రైతుకూలీ బిడ్డ మమత ఏకంగా ఐదు ఉద్యోగాలకు ఎంపికైంది. తల్లిదండ్రులు పుప్పాల భూమయ్య, రమది పేద కుటుంబమే అయినా ఆమె మాత్రం వరుసగా జాబ్స్ సాధిస్తూ ఆ�
డీసీసీబీ | జిల్లా సహకార బ్యాంకు ద్వారా రైతులతో పాటు రైతు బిడ్డల చదువులకు కూడా రుణాలు మంజూరు చేసుకోవడం సంతోషకరమని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు.