శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఫ్యామిలీ ప్యాక్' అనే టైటిల్ను ఖరారు చేశారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది. ‘సామజవరగమన’ వంటి బ్లా
టైటిల్ బావుంటే సినిమా సగం విజయం సాధించినట్టే. కథానాయకుడు శ్రీవిష్ణు ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తుంటారు. ఆయన సినిమాల పేర్లు క్యాచీ ఉంటాయి. మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా, రాజరాజ చోర, సామజ�