రాచకొండ పోలీసులు ఇటీవల నకిలీ సర్టిఫికెట్ల ముఠాకు చెందిన 13 మందిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని రెండు రోజుల పాటు విచారణ కోసం పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపిస్తామని, విదేశాల్లోని పేరొందిన యూనివర్సిటీలో సీట్లు ఇప్పిస్తామని అమాయకులను నమ్మిస్తూ అందినకాడికి దోచుకుంటున్న ముఠాను టాస్క్‌పోర్స్ పోలీసులు పట్టుకున్నారు.