ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. 2024తో పోలిస్తే ఈ ఏడాది మార్చి, మే మధ్య అమెరికా ఎఫ్-1 వీసాల జారీ 27 శాతం పడిపోయింది.
అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ విద్యార్థులకు అక్కడి పన్ను విధానం గందరగోళంగా మారుతున్నది. ముఖ్యంగా ఎఫ్-1 విద్యార్థి వీసా గడువు ముగిసి, హెచ్-1బీ వర్క్ వీసాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పన్ను వి