సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. మనిషికి శరీరంలో కండ్లు చాలా ముఖ్యమైనవి. వాటికి ఏ చిన్న సమస్య వచ్చినా విలవిలలాడిపోతాం. ప్రస్తుత సీజన్లో వచ్చే కండ్ల కలక పిల్లలు, పెద్దలను కలవరపెడుతోంది.
Eye Flu | దేశ రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కండ్లకలకల (Eye Flu) కేసులు వేగంగా
పెరుగుతున్నాయి. మరింత విస్తరించకుండా ప్రజలంతా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు
సూచిస్తున్నారు.