‘అనుకోకుండా కలిశాం.. ఎంజాయ్ చేశాం.. నేనేం గుర్తుంచుకోను.. మళ్లీ కలవాలని కూడా కోరుకోవట్లేదు!! ఈ రిలేషన్ ఇక్కడితో సమాప్తం.. గుడ్ బై!!’.. అనగానే ‘ఓకే బేబీ బై..’ అని సమాధానం. నిన్నమొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకొన�
వివాహేతర సంబంధాలు పలువురి జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఊహించని పరిణామాలకు, దారుణాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.