దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు (National Highways), ఎక్స్ప్రెస్ వేలపై (Expressways) ప్రయాణం మరింత భారం కానున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ట్యాక్సులు (Toll Tax) పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ (NHAI) రంగం సిద్ధం చేసింది.
న్యూఢిల్లీ : దేశంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్-2 కింద 25 రాష్ట్రాలు, యూటీల్లోని 68 నగరాల్లో 2,877 ఛార్జింగ్ స్టేషన్�