ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా (Asthama) వ్యాధిగ్రస్తులకు అందించే చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ప్రారంభించారు.
తెలంగాణ విమోచన పేరుతో బీజేపీ చేస్తున్న హంగామా చూస్తుంటే ఊళ్లో పెండ్లికి కుక్కల హడావుడిలా ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.