Boianapalli | చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర రంగరాజన్‌పై కొంత మంది అతివాద వ్యక్తులు దాడి చేయడం అత్యంత దుర్మార్గం అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తే మెచ్చుకుంటామని, అదే సమయంలో చెడు పనులు చేస్తే ఎత్తిచూపి ఎండగడతామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టంచేశారు.