ఓట్ల కోసం ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల నెత్తిపై కత్తి పెట్టిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
Ex MLA Jeevan Reddy | ఎంపీగా మరోసారి రంజత్రెడ్డి గెలిస్తే చేవెళ్లనే అమ్మేస్తాడని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించార�