నలభై శాతం కమీషన్ (అవినీతి), టికెట్ల పంపిణీలో ఆశ్రిత పక్షపాతం, వారసత్వ రాజకీయాల ప్రోత్సాహం తదితర లోపాలతో సతమతమవుతున్న బీజేపీ త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పాతిక నియోజక వర్గాల్లో బలమై
పార్టీ టికెట్ ఇవ్వనని బీజేపీ ప్రకటించడంతో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ అసంతృప్తికి లోనయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను ఈసారి హుబ్బళ్లి నుంచి పోటీ చేయవద్దనడంపై మండిపడుతూ.. ‘నేను ప్రచార�