Minister Sabitha Reddy | పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indrareddy) తెలిపారు.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లో కొనసాగుతున్న ప్యాకేజీ 21 ద్వారా సా�