రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (బాసర ట్రిపుల్ ఐటీ)లో టీ, వీ హబ్ స్ఫూర్తిగా గ్రీన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు.
విద్యుత్తు వాహనాలతోపాటు వాటి విడిభాగాల తయారీ, ఎనర్జీ స్టోరేజీకి తెలంగాణను ప్రధాన కేంద్రంగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పార్లమెంటరీ కమిటీకి స్పష్టం చేశారు.