వాయవ్య కాంగోలో ఈ వారంలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 193 మంది మరణించగా, పలువురి ఆచూకీ తెలియడం లేదు. ఈక్వెటోర్ ప్రావిన్స్‌లో బుధ, గురువారాల్లో ఈ ప్రమాదాలు జరిగాయని కాంగో ప్రభుత్వం తెలిపింది.
Boat Accidents | మధ్య ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో పెను విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో (Boat Accidents) దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు.