పదవీ విరమణ పొందిన ఓ జర్నలిస్టు మిత్రుడితో మాట్లాడుతుంటే పెన్షన్ ప్రస్తావన వచ్చింది. నాకు ఎలాంటి పెన్షన్ రావడం లేదని అతను చెప్పాడు. అలా ఎందుకని కొంతసేపు మాట్లాడిన తర్వాత అతను చెప్పిన విషయం విన్నాక బాధే
కార్మికుడు తన వృద్ధాప్యంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పింఛన్ కీలకపాత్ర పోషిస్తుంది. దశాబ్దాల తరబడి పనిచేసి, పని చేయలేని స్థితిలో పదవీ విరమణ చేసిన వారికి నిర్దిష్ట మొత్తంలో పింఛన్ చెల్లించడం ప్