ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయంలో మెస్రం వంశీయులు, ఆలయ కమిటీ, రెవెన్యూ, దేవాదాయ, ఐటీడీఏ, పోలీస్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం జాతర హుండీ ఆదాయాన్ని లెక్కించారు.
పవిత్ర గంగాజలంతో మంగళవారం రాత్రి కేస్లాపూర్ మర్రిచెట్ల వద్దకు చేరుకున్న మెస్రం వంశీయులు, అక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడే బస చేసి, బుధవారం ఉదయం సంప్రదాయ ప్రత్యేక పూజ�