మొదట్లో మాకు ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగానే తెలుసు. అన్ని సబ్జెక్టుల్లానే.. దాన్నీ చూసేవాళ్లం, చదివేవాళ్లం! రానురానూ అది రాజులకే రాజు అని తెలియవచ్చింది. ఏడో తరగతికి వచ్చేసరికి కొందరు పిల్లలు ఇంగ్లిష్లో ఫెయ�
యవ్వన దశలో, తాము చదువుకునే కాలంలో, భవిష్యత్తులో ఏం కావాలో.. ముందే లక్ష్యం పెట్టుకొని కృషిచేయటం సహజం. ఈ కాలంలో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు విపరీతంగా రావడమే కాదు, మోటివేషన్ క్లాసులు కూడా విస్తృతంగా జరుగుతున