నారాయణపూర్ మండలంలోని పుట్టపాక జడ్పీహెచ్ఎస్లో శనివారం ఆంగ్ల భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనగామ, నారాయణపూర్, గుజ్జా ప్రాంతాల నుండి ప్రధానోపాధ
ప్రముఖ కవయిత్రి, స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీనాయుడు జయంతిని ఇంగ్లిష్ భాషా దినోత్సవంగా జరుపాలని విద్యాశాఖ ఆదేశించింది. ఫిబ్రవరి 13న సరోజినీనాయుడు జయంతిని పురస్కరించుకుని పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి �