తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలోని ప్రోగ్రామ్ ఆఫీసర్లు(డీసీహెచ్ఎస్), జాయింట్ కమిషనర్ల ఉద్యోగోన్నతుల పరిమితి వయసును 56 నుంచి 59కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వశాఖల్లో కొత్త పోస్టుల మంజూరు విషయంలో సర్కారు కొత్త మెలికపెట్టింది. పాత పోస్టులను రద్దు చేసుకుంటేనే.. కొత్త పోస్టులిస్తామంటున్నది. పంచాయతీరాజ్శాఖలో 165 పోస్టులను రద్దుచేశారు. ఈశాఖలో 6,884 పోస్టులుం�