హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇటీవలే ‘చాంపియన్' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అభినయపరంగా ఆ సినిమాలో రోషన్‌కి మంచి మార్కులే పడ్డాయి. లుక్స్ పరంగా కూడా అందరికీ నచ్చాడు. అందుకే రోషన్‌కి అవకాశాలు క్యూ
Sailesh Kolanu | యంగ్ హీరో రోషన్ మేక (శ్రీకాంత్ కుమారుడు), టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్లో రూపొందుతున్న సరికొత్త చిత్రానికి ‘ఏమో ఏమో ఇది’ అనే క్లాసిక్ టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్.