ఇంద్రగంటి టిపికల్ లవ్‌స్టోరీలో?
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇటీవలే ‘చాంపియన్' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అభినయపరంగా ఆ సినిమాలో రోషన్‌కి మంచి మార్కులే పడ్డాయి. లుక్స్ పరంగా కూడా అందరికీ నచ్చాడు. అందుకే రోషన్‌కి అవకాశాలు క్యూ కడుతున్నాయి.
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇటీవలే ‘చాంపియన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అభినయపరంగా ఆ సినిమాలో రోషన్‌కి మంచి మార్కులే పడ్డాయి. లుక్స్ పరంగా కూడా అందరికీ నచ్చాడు. అందుకే రోషన్‌కి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం తను శైలేష్ కొలను దర్శకత్వంలో ‘ఏమో ఏమో ఇది’ అనే సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ అంచనాలు పెంచింది.
ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉంది. ఇదిలావుంటే.. ఈ లోపుగా మరో సినిమాకు కూడా రోషన్ సంతకం చేసినట్టు తెలిసింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో అశోక్‌వర్ధన్ ముప్పా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. ఇది ఇంద్రగంటి శైలిలో సాగే టిపికల్ లవ్‌స్టోరీ అని వినికిడి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

