Emergency Quota: ఈక్యూ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు ఇక నుంచి ఒక రోజు ముందుగానే తమ దరఖాస్తును సమర్పించుకోవాలి. ఎమర్జెన్సీ కోటా రూల్స్‌ను మార్చినట్లు రైల్వేశాఖ తెలిపింది.
వీఐపీలు, రైల్వే సిబ్బంది, అత్యవసర వైద్య సదుపాయం కోసం ప్రయాణించాల్సిన వారికి కేటాయించే ఎమర్జెన్సీ కోటాకు (ఈక్యూ) సంబంధించిన నిబంధనలను రైల్వే శాఖ మార్పులు చేసింది.