ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ సర్వీస్‌లకు సంబంధించిన సైరన్‌ను ఎలా వాడుతున్నారు..దాని దుర్వినియోగంపై ఒక సర్వే చేశారు. ఇందుకు గత నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో అక్కడక్కడ జంక్షన్ల వద్ద 310 అంబులెన్స్ సేవల
ఔటర్ రింగు రోడ్ హెల్ప్‌లైన్ నంబరు మార్చినట్లు హెచ్‌జీసీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఓఆర్ఆర్పై ఏదై నా అత్యవసర సమయంలో సహాయం కోసం ఇంతకుముందు ఉన్న 1066, 105910 స్థానంలో 14449 నంబరును ఏర్పాటు చేసినట్లు సూచించింది.