సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగు రోడ్ హెల్ప్‌లైన్ నంబరు మార్చినట్లు హెచ్‌జీసీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఓఆర్ఆర్పై ఏదై నా అత్యవసర సమయంలో సహాయం కోసం ఇంతకుముందు ఉన్న 1066, 105910 స్థానంలో 14449 నంబరును ఏర్పాటు చేసినట్లు సూచించింది.