మరో నెల రోజుల్లో పంట చేతికొస్తుందని ఆశపడ్డ జిల్లా రైతాంగానికి చివరకు నిరాశే మిగులుతున్నది. కడెం నీరందక.. భూగర్భ జలాలు అడుగంటి పొట్ట దశలో ఉన్న వరి కళ్లముందే ఎండుతుండగా దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
కేసీఆర్ సర్కారు హయాంలోనే గూడెం ఎత్తిపోతలకు మహర్దశ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడుతూ పదేళ్లక్రితం కేసీఆర్ ఎల్లంపెల్లి ప్రాజెక్టు, గూ�