దేశీయ ఎలక్ట్రిక్ మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ మరో బైకును రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. రోర్ ఈవో పేరుతో విడుదల చేసిన ఈ మోటర్‌సైకిల్ ప్రారంభ ధర రూ.99,999గా నిర్ణయించింది.
ఎలక్ట్రిక్ మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ రాప్తే.హెచ్వీ..దేశీయ మార్కెట్లోకి నయా బైకును విడుదల చేసింది. టీ30 పేరుతో విడుదల చేసిన ఈ మోటర్‌సైకిల్ ప్రారంభ ధర రూ.2.39 లక్షలుగా నిర్ణయించింది.