ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయం అయోమయంలో పడిపోతున్నది. ఓవైపు నీటి కటకటతో సాగు ప్రశ్నార్థకమవుతుండగా మరోవైపు కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుతో చెలగా
ఎల్ నినో ప్రభావం కారణంగా దేశంలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిసే 315 జిల్లాలను కేంద్ర వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ జిల్లాలు కలిగిన ఆయా రాష్ర్టాలు తమ అత్యవసర ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించింది. ఈ 315 జిల