పిల్లలకు విద్యా, వికాసంతోపాటు ప్రకృతి పట్ల అవగాహన కల్పించడం అందరి బాధ్యత అని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
పాఠశాల స్థాయిలోనే బాలలకు చెత్త సేకరణ, వినియోగంపై అవగాహన కల్పించడానికి నగరాలు, పట్టణాల్లో ‘స్వచ్ఛ బడి’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి మున్సిపాలిటీ, నగరపాలక సంస్థలో ఒక కేంద్రం చొప్�