రానున్న లోక్సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగిస్తోంది.
‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం’ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సోదాలు జరిపింది. ఆర్జేడీ అధినేత, రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వీ యాదవ్, వారి సన్నిహితుల ఇండ్లలో, కార్య�