కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ముడా కుంభకోణంలో అక్రమాలు జరిగాయని ఇదివరకే ప్రకటించిన ఈడీ తాజాగా మనీలాండరింగ్ ప్రయత్నాలు కూడా జరిగినట్టు వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయాల వద్ద కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందిని మోహరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈడీ అధికారులపై ఇటీవలి క�