ఈడీ కార్యాలయాల వద్ద సీఐఎస్ఎఫ్ భద్రత!
దేశ వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయాల వద్ద కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందిని మోహరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈడీ అధికారులపై ఇటీవలి కాలంలో దాడులు, బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతున్నది.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయాల వద్ద కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందిని మోహరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈడీ అధికారులపై ఇటీవలి కాలంలో దాడులు, బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతున్నది. తొలుత ముంబై, జలంధర్, కోల్‌కతా, జైపూర్, రాంచీ, రాయ్‌పూర్, కొచ్చి వంటి ప్రధాన నగరాల్లోని ఈడీ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయబోతున్నారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద ఇప్పటికే సీఐఎస్ఎఫ్ సిబ్బంది భద్రత కల్పిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CISF
- CISF Security
- ED offices
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

