మహిళల ప్రీమియర్ లీగ్ రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (46) రాణించడంతో ఆ జట్టు అంత స్కోర్ చేయగలిగింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన (24), సోఫియా డంక్లే (13) స్వల్ప స్కో�
గుజరాత్ జెయింట్స్‌కు రెండో మ్యాచ్‌లో షాక్ తగిలింది. యూపీ వారియర్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్లు పెలియన్ చేరారు. సబ్బినేని మేఘన (24) రెండో వికెట్‌గా వెనుదిరిగింది. ఎక్లెస్టోన్ ఓవర్ల