Loksabha Elections 2024 : తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీయే నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఈశాన్య రాష్ర్టాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఈ రెండు రాష్ర్టాల ఎన్నికలు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ర్టాల్లోనూ ముందు జాగ్రత్తగా పటిష్ట భద్రత �