ఢిల్లీ-ఎన్సీఆర్లోని వివిధ ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున 5.36 గంటలకు భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే బీహార్లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది.
Turkey Earthquake | మూడు వారాల క్రితం భారీ భూకంపాలతో వణికిపోయిన టర్కీని తాజాగా మరో భూకంపం కలవరపెట్టింది. సోమవారం 5.6 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. మలత్యా రాష్ట్రంలోని యెసిల్యూర్ట్ పట్టణంలో భూమి కంపించింది. ఈ ఘటనల�