ఏపీ ఎప్‌సెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ఇద్దరు చొప్పున నలుగురు రాష్ట్ర విద్యార్థులు టాప్-10లో నిలిచారు.
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ ఆన్లైన్ దరఖాస్తు చేయడం పై సందిగ్ధత నెలకొన్నది. ఇంటర్‌బోర్డు ఇంకా హాల్‌టికెట్లను విడుదల చేయకపోవడం, హాల్‌టికెట్ నం�