తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నది. ఎలాంటి అపరాద రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
18న వెలువడనున్న నోటిఫికేషన్ మే 18 వరకు దరఖాస్తుకు అవకాశం అపరాధ రుసుముతో జూన్ 28 వరకు 160 ప్రశ్నలతోనే ఎంసెట్ జూలై 5 నుంచి 9 వరకు పరీక్షలు టీఎస్ ఎంసెట్ షెడ్యూల్ విడుదల హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ ): ట�