పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా దేశంలో ప్రవేశపెట్టిన ఇథనాల్ మిశ్రమ కార్యక్రమాన్ని తదుపరి దశకు తీసుకువెళ్తారని ప్రచారం జరుగుతున్న వేళ కేంద్రం స్పందించింది. ఇప్పటికిప్పుడు ఈ-25 పెట్రోల్‌ను ప్రవేశపెట్టే య�
E25 Petrol | దేశవ్యాప్తంగా 25 శాతం ఇథనాల్ (Ethenol) కలిపిన పెట్రోల్ (E25) ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం (Union Govt) స్పష్టత ఇచ్చింది. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని తేల్చి �