మల్లాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు గత ఐదు నెలలుగా జీతాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది తమకు జీతాలు విడుదలయ్యే వరకూ సెలవులు మంజూరు చ�
ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు కుటుంబ పోషణ కోసం ఉపాధిహామీలో కూలి పనులకు వెళ్తున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది.