E-Insurance | ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రతి ఇన్సూరెన్స్ పాలసీని ‘ఈ-పాలసీ’ పద్దతిలో జారీ చేయాలని బీమా సంస్థలన్నింటిని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఆదేశించింది.
భౌతిక డాక్యుమెంట్లను ఆన్లైన్ ఫార్మాట్లోకి మార్చండి బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: బీమా సంస్థలు తమ పాలసీదారుల కోసం ఈ-ఇన్సూరెన్స్ ఖాతాలను తెరవాలని బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డ�