Books Dump Seize | అధిక ధరలకు పుస్తకాలనమ్ముతున్న శ్రీ చైతన్య యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డెమోక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేశ్ డిమాండ్ చేశారు.
HCU | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో 400 ఎకరాల భూమిని వేలం వేయడం ఆపాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి డిమాండ్ చేశారు.